‘ప్రస్తుత తరంలో నా ఫెవరెట్ టెస్టు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అతను ఇప్పటికే ఎంతో సాధించాడు. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వయసు పెరిగికొద్దీ మరింత రాటుతేలుతున్నాడు.

విరాట్ కోహ్లీకి అద్భుతమైన మైండ్‌సెట్ ఉంది. అంతకుమించి క్రికెట్ బ్రెయిన్ కూడా. కెప్టెన్సీతో పాటు అతనిపై ఉన్న భారీ అంచనాల కారణంగా విరాట్ కోహ్లీపై చాలా భారం పడుతోంది. అయితే అతను దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మలుచుకుంటున్నాడు.

జట్టుకి అవసరమైన సమయంలో విరాట్ కోహ్లీ రాణిస్తున్న తీరు నిజంగా అద్భుతం. అతను భారత జట్టును ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదట విజేతగా చూడాలని అనుకుంటున్నాడు. అతనికి ఇది చాలా అవసరం కూడా...

అయితే పిచ్, అనుభవం, వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ వాతావరణం వారికి స్వదేశంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది...

అంతేకాకుండా వారి ఫాస్ట్ బౌలింగ్, స్వింగ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కాబట్టి లెక్కలను బట్టి చూస్తే కివీస్‌కే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ విషయంలో మాత్రం ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ ఎలాంటి బౌలింగ్‌నైనా ఆడగల బ్యాట్స్‌మెన్ ఉన్నారు.

బ్యాటింగ్ బలాలు పక్కనబెడితే, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఏ జట్టు బౌలింగ్ విభాగం రాణిస్తుందో వాళ్లకే విజయం దక్కుతుంది....

కేన్ విలియంసన్‌కి కూడా గొప్ప క్రికెట్ బ్రెయిన్ ఉంది. అతను ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్ అండ్ కామ్‌గా ఉంటాడు. అందుకే అతనికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కామ్‌గా కనిపించినా జట్టుకి అవసరమైనప్పుడు అటాకింగ్ కెప్టెన్‌గా మారతాడు.

అతని ఓపిక జట్టుకి అదనపు బలాన్ని ఇస్తుంది. కేన్ విలియంసన్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ కెప్టెన్. కెప్టెన్ అనేవాడు ఇలాగే ఉండాలనే రూల్ లేదు. నేను కూల్ కెప్టెన్ల టీమ్‌లో ఆడాను, అగ్రెసివ్ కెప్టెన్ టీమ్‌లో కూడా...

రెండు భిన్నమైన జట్ల మధ్య మ్యాచ్ కాబట్టి ఫైనల్‌లో హోరాహోరీ ఫైట్ ఉంటుందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను...టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం మంచి మ్యాచ్ చూసే అవకాశం దక్కుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రెట్ లీ.

ప్రస్తుత తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అని చెప్పిన బ్రెట్ లీ, ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ను బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాడు.