కోహ్లీతో పోటీ పడలేను... అందుకే స్టీవ్ స్మిత్‌ను సెలక్ట్ చేసుకున్నా... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

Published : Jan 25, 2021, 10:16 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో స్టార్ పర్ఫామెన్స్ ఇచ్చాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. బంతితోనే కాకుండా బ్యాటుతోనూ రాణించి, సిడ్నీ టెస్టులో భారత జట్టుకు చారిత్రక డ్రాను అందించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో తన సక్సెస్‌కి గల కారణాలను వివరించాడు అశ్విన్...

PREV
110
కోహ్లీతో పోటీ పడలేను... అందుకే స్టీవ్ స్మిత్‌ను సెలక్ట్ చేసుకున్నా... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్... 12 వికెట్లు పడగొట్టి, సిరాజ్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు...

210

సిడ్నీ టెస్టులో హనుమ విహారితో కలిసి దాదాపు 45 ఓవర్లు బ్యాటింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్... 39 పరుగులు చేసి అడ్డుగోడలా నిలబడ్డాడు. అశ్విన్‌కి గాయమైనా బ్యాటింగ్ కొనసాగించిన తీరు, అందర్నీ ఆశ్చర్యపర్చింది.

310

‘మొదటి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత భారత జట్టులో పెద్దగా ఏ మార్పు జరగలేదు. చిన్నచిన్న మార్పులతోనే మెల్‌బోర్న్ టెస్టు ఆడాం...

410

అయితే మెల్‌బోర్న్‌లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత అనేక విధాలుగా మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ఆస్ట్రేలియా ప్రయత్నించింది. అయితే వాళ్లు చేసిన ప్రతీ పని మమ్మల్ని మరింత దృఢంగా చేశాయి...

510

గత విండీస్ టూర్ నుంచి నా బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్న వారికీ, టెస్టు క్రికెట్ మాత్రమే ఆడుతున్న వారికీ బ్యాటింగ్‌లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి...

610

నాకు కొన్నేళ్లుగా వన్డేల్లో ఆడడానికి ఛాన్స్ రాలేదు. కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నా. కాబట్టి టెస్టుల్లోకి వచ్చేసరికి నాకు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి సమయం ఉండదు.. బౌలింగ్‌పైనే ఫోకస్ పెడతాను...

710

బ్యాటింగ్ అనేది అదనపు బోనస్ లాంటిది మాత్రమే. నాకు టాప్ ప్లేయర్లతో పోటీ పడడం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ... అందులో ఏ సందేహం లేదు.

810

కానీ కోహ్లీతో నేను పోటీపడలేను. కాబట్టే స్టీవ్ స్మిత్‌ను ఎంచుకున్నాను. స్మిత్‌ను అవుట్ చేసేందుకు ఎవరు కరెక్ట్ బౌలర్ అని చాలాసార్లు చర్చించుకున్నారు. కానీ నా పేరు ఎవ్వరూ ప్రస్తావించలేదు.. అందుకే నేను బరిలోకి రావాలనుకున్నా...

910

సీనియర్ ప్లేయర్ అయినా వైస్ కెప్టెన్సీ దక్కనందుకు నేను ఫీల్ కావడం లేదా అని అడుగుతున్నారు. నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు... ఆటగాడిని రాణించడమే నాకు ముఖ్యం...

1010

విరాట్ కోహ్లీ, అజింకా రహానే కెప్టెన్సీలను పోల్చి చూడలేం. ఇద్దరూ బెస్ట్ కెప్టెన్లే. బౌలర్లను ఎలా వాడుకోవాలో వారికి బాగా తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.

click me!

Recommended Stories