Published : Jul 17, 2023, 10:21 AM ISTUpdated : Jul 17, 2023, 10:22 AM IST
ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా ఏకంగా టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ కోసం యజ్వేంద్ర చాహాల్‌నే పక్కనబెట్టేసింది టీమిండియా. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత వరుణ్ చక్రవర్తి మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు..
ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా ఏకంగా టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ కోసం యజ్వేంద్ర చాహాల్‌నే పక్కనబెట్టేసింది టీమిండియా. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత వరుణ్ చక్రవర్తి మళ్లీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు..
26
Image credit: PTI
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడతాడని అనుకున్న అర్ష్‌దీప్ సింగ్‌ని కూడా ఆసియా క్రీడలు 2023 కోసం చైనా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల్లో పాల్గొనబోతోంది టీమిండియా..
36
Image credit: PTI
‘ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్‌లో అందరూ కుర్రాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగా ఆడిన అందరికీ అవకాశం దక్కింది. నా ఉద్దేశంలో ఉన్నంతలో మంచి టీమ్‌నే ఎంపిక చేశారు..
46
Varun Chakravarthy
అయితే వరుణ్ చక్రవర్తి పేరు లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అతను ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. చాహాల్‌ని కూడా పక్కనబెట్టి వరుణ్ చక్రవర్తిని ఆడించారు.. అతనికి ఆసియా క్రీడల్లో అవకాశం దక్కుతుందని ఆశించా...
56
Ravi Bishnoi
రవి భిష్ణోయ్ తప్ప ఆసియా క్రీడలకు ఎంపిక జట్టులో సరైన స్పిన్నర్ కనిపించడం లేదు. షాబజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కూడా స్పిన్ ఆల్‌రౌండర్లు, తప్ప పర్ఫెక్ట్ స్పిన్నర్లు కాదు. అదీకాక వాషింగ్టన్ సుందర్ గాయాలతో బాధపడుతున్నాడు..
66
వరుణ్ చక్రవర్తికి కూడా అవకాశం దక్కి ఉంటే టీమ్ పర్ఫెక్ట్‌గా ఉండేది. ఇప్పటికైతే స్పిన్ విభాగం కాస్త వీక్‌గా ఉన్నట్టు నా అభిప్రాయం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..