కీరన్ పొలార్డ్-స్టార్క్ వాగ్వాదం
ఐపీఎల్ 2014లో కీరన్ పొలార్డ్ - మిచెల్ స్టార్క్ ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్నారు. పొలార్డ్ ముంబై తరపున, స్టార్క్ బెంగళూరు తరపున ఆడుతున్నారు. స్టార్క్ బౌలింగ్ చేస్తున్నప్పుడు పొలార్డ్ ముందు ఉన్నాడు. అతను ఒక అద్భుతమైన బౌన్సర్ వేసాడు, ఆ తర్వాత స్టార్క్ అతనితో ఏదో అన్నాడు, ఆపై తదుపరి బంతికి పొలార్డ్ బాల్ ను ఆడకుండా పక్కకు జరిగాడు. అయితే, స్టార్క్ ఆగకుండా బంతిని విసిరాడు. ఆ తర్వాత పొలార్డ్ కోపంతో బ్యాట్‌ను విసిరాడు. అక్కడ పరిస్థితి కొట్టుకునేలా ఉద్రిక్తంగా మారింది.