సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకుంది ఆరెంజ్ ఆర్మీ. వృద్ధమాన్ సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 66, మనీశ్ పాండే 44 పరుగులు చేశారు.