అద్భుత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్...

‘ఆడిలైడ్‌లో టీమిండియా ఓడిన విధానం చూసి షాక్ అయ్యాను. కానీ ఆ ఓటమి నుంచి అద్బుతంగా కోలుకున్న భారత జట్టు, సిరీస్ గెలిచిన తీరు చూసి ఆశ్చర్యం వేసింది...

నేను చూసిన చాలా ఏళ్లుగా భారత జట్టును చూస్తున్నాను. గత జట్ల కంటే ఇప్పుడు ఉన్న టీమిండియా చాలా బలంగా ఉంది. మ్యాచ్‌ను మలుపుతిప్పగల స్టార్ ప్లేయర్లు టీమిండియాలో ఉన్నారు...

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అంటే ఏ జట్టుకైనా పెద్ద సవాల్‌గానే ఉండేది. కానీ టీమిండియా దాన్ని తేలిగ్గా చేసి చూపించింది...

స్టార్ ప్లేయర్లు కూడా లేకుండా టీమిండియా గెలిచిన తీరు చూస్తే... ఇదే ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ అని ఒప్పుకుని తీరాల్సిందే’ అంటూ వివరించాడు క్లైవ్ లాయిడ్.

‘బుమ్రా భారత పేస్ బలాన్ని పెంచాడు. అతని ఎంట్రీ తర్వాత టీమిండియాలో కూడా మెరుగైన పేసర్లు తయారయ్యారు. బుమ్రా బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం ఉంది...

కీలక సమయంలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు... డెత్ ఓవర్లలో అతను వేసే స్పెల్స్ టీమిండియాకి చాలా కీలకం... టీమిండియా సాధిస్తున్న విజయాల్లో బుమ్రాకి కూడా క్రెడిట్ దక్కుతుంది’ అంటూ కామెంట్ చేశాడు క్లైవ్ లాయిడ్...

భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా, మొదటి రెండు వన్డేల్లో ఘోరంగా ఓడి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆ తర్వాతే అద్భుతమైన బౌన్స్ బ్యాక్ ఇచ్చిన టీమిండియా, మూడో వన్డేతో పాటు వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచింది.

ఆడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించినా, రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఆడిలైడ్ పరాజయం తర్వాతే అసలు సిసలైన కమ్‌బ్యాక్ చూపించింది టీమిండియా...

మెల్‌బోర్న్ టెస్టులో గెలిచిన టీమిండియా, సిడ్నీలో అద్వితీయ పోరాటం చూపించింది డ్రాగా ముగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి విజయాల అడ్డాగా మారిన ‘గబ్బా’లో యువ జట్టుతో చారిత్రక విజయం అందుకుంది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఓడినా, ఆ తర్వాత వరుస మూడు టెస్టుల్లో గెలిచి సిరీస్ అందుకుంది టీమిండియా... టీ20 సిరీస్‌నూ 3-2 తేడాతో గెలుచుకున్న టీమిండియా, తొలి వన్డేలోనూ విజయాన్ని అందుకుంది.

టీమిండియా తరుపున ఎంట్రీ ఇస్తున్న యువ క్రికెటర్లు అందరూ అద్భుతంగా రాణిస్తుండడంతో రిజర్వు బెంచ్ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది...