రాక రాక అవకాశం వస్తే, ఇలా చేశావేంటి కుల్దీప్... మనోడికి ఇంకో ఛాన్స్ వస్తుందా?

Published : Mar 25, 2021, 02:01 PM IST

కుల్దీప్ యాదవ్... టీమిండియాతో కొన్ని కొనసాగుతున్న ప్లేయర్. అయితే మనోడు ఆడిన మ్యాచ్‌ల కంటే రిజర్వు బెంచ్‌కి పరిమితమైన మ్యాచులే ఎక్కువ. అయితే రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు కుల్దీప్ యాదవ్...

PREV
115
రాక రాక అవకాశం వస్తే, ఇలా చేశావేంటి కుల్దీప్... మనోడికి ఇంకో ఛాన్స్ వస్తుందా?

ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు, టీ20, వన్డే సిరీస్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు కుల్దీప్ యాదవ్... 2019 నుంచి భారత జట్టుతో కొనసాగుతున్న కుల్దీప్ యాదవ్‌కి ఈ అనుభవం కొత్తేమీ కాదు...

215

2017లో ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్, తాను ఆడిన మొదటి 31 మ్యాచుల్లో 67 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అయితే 2019 నుంచి కుల్దీప్ యాదవ్ ప్రదర్శన ఆ రేంజ్‌లో లేదు...

315

ఆస్ట్రేలియా టూర్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఐదేసి వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, 2019 నుంచి ఇప్పటిదాకా 29 ఇన్నింగ్స్‌లు ఆడి, కేవలం 38 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. పరుగులు భారీగా సమర్పిస్తున్నాడు...

415

2019 సీజన్‌లో, 2020 ఐపీఎల్‌లో కుల్దీప్ యాదవ్‌ను సరిగా వాడుకోలేదు కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అతను జట్టులో ఉన్నట్టుగా ఉన్నాడంతే. అలాగని వేలానికి విడిచి పెట్టలేదు...

515

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అవకాశం దక్కించుకున్నా, ఆ టెస్టులో అతను వేసింది 12.2 ఓవర్లు మాత్రమే. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్, అశ్విన్, అక్షర్‌ పటేల్‌లకు బాల్ ఇచ్చిన తర్వాత ఆఖరి అస్త్రంగా కుల్దీప్ యాదవ్‌కి బంతి ఇచ్చాడు విరాట్.

615

715

రెండో ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్, అక్షర్ పటేల్ పర్ఫామెన్స్ కారణంగా 6.2 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు..

815

తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం వస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రత్యర్థికి సర్‌ప్రైజ్ ఇద్దామని కుల్దీప్ యాదవ్‌ని తుదిజట్టులోకి తెచ్చాడు విరాట్ కోహ్లీ...

915

అయితే తొలి వన్డేలో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదీగాక ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు...

1015

రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభంలో బెయిర్ స్టో, జాసన్ రాయ్ హిట్టింగ్ కారణంగా ఆరంగ్రేట ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్యా కూడా భారీగా పరుగులు ఇచ్చారు...

1115

అయితే జాసన్ రాయ్ అవుటైన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మొదటి 3 ఓవర్లలో 37 పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, ఆ తర్వాత 5.1 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు...

1215

శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్యా కూడా మొదట్లో భారీగా పరుగులిచ్చినా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ఎకానమీ మెరుగుపర్చుకున్నారు. అయితే కుల్దీప్ యాదవ్ మాత్రం అలా చేయలేకపోయాడు.

1315

వైవిధ్యమైన బంతులతో మణికట్టు మ్యాజిక్ చేసే కుల్దీప్ యాదవ్‌ను ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ టార్గెట్ చేశారు. బెయిర్ స్టో నుంచి మొయిన్ ఆలీ దాకా అందరూ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించారు...

1415

రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్, రెండో వన్డేలో చోటు దక్కించుకోవడం అనుమానమే. యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్ ఫెయిల్ అవుతున్నారని కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇస్తే, అతను వారికంటే ఘోరంగా పరుగులిచ్చాడు...

1515

కాబట్టి రెండో వన్డేలో టెస్టుల్లో మ్యాజిక్ చేసిన అక్షర్ పటేల్ లేదా ఆఖరి టీ20లో ఆకట్టుకున్న రాహుల్ చాహార్‌కి అవకాశం దక్కేందుకు ఆస్కారం ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!

Recommended Stories