థ్యాంక్యూ టీమిండియా... క్రీడాస్ఫూర్తిపై వారం తర్వాత స్పందించిన నాథన్ లియాన్...

Published : Jan 28, 2021, 01:44 PM IST

గబ్బా టెస్టు ముగిసిన వారం రోజుల తర్వాత స్పందించిన నాథన్ లియాన్... ఆస్ట్రేలియాకి ఒక్క టెస్టు ఆడాలని కల కన్నాను. మరో 99 మ్యాచులు ఆడడం గౌరవంగా భావిస్తున్నా...  అజింకా రహానే అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు... మీ క్రీడాస్ఫూర్తికి ధన్యవాదాలు... 

PREV
110
థ్యాంక్యూ టీమిండియా... క్రీడాస్ఫూర్తిపై వారం తర్వాత స్పందించిన నాథన్ లియాన్...

గబ్బా టెస్టు ముగిసిన వారం రోజుల తర్వాత టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి కోలుకుంటున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. 

210

బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో కెరీర్‌లో వందో టెస్టు ఆడాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్. నాథన్ లియాన్‌కి వందో టెస్టు మధుర జ్ఞాపకాలను మిగల్చలేకపోయింది. 

310

మొత్తంగా తన వందో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే తీసిన నాథన్ లియాన్, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

410

గబ్బా టెస్టు ముగిసిన అనంతరం 100వ టెస్టు ఆడిన నాథన్ లియాన్‌కి జ్ఞాపికగా భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని అందచేశాడు భారత కెప్టెన్ అజింకా రహానే. 

510

ఈ విషయంపై తాజాగా స్పందించాడు నాథన్ లియాన్. ‘ఇంట్లో వారం రోజులు గడిపిన తర్వాత సమ్మర్ జ్ఞాపకాలను పంచుకునే సమయం దొరికింది. ఆస్ట్రేలియాకి ఆడడం నిజంగా నా కల. 
 
610

ఆస్ట్రేలియాకి ఒక్క టెస్టు ఆడాలని కల కన్నాను. మరో 99 మ్యాచులు ఆడడం గౌరవంగా భావిస్తున్నా. ఆస్ట్రేలియా తరుపున ఆడడానికి, నేర్చుకోవడానికి నాకు అవకాశం దొరకడం ఆనందంగా ఉంది. 

710

జీవితాంతం గుర్తుండిపోయే స్నేహితులు ఇక్కడ దొరికారు. మరింత మెరుగ్గా రాణించడానికి ప్రతీరోజూ ప్రయత్నిస్తూనే ఉంటా... 

810

గొప్ప విజయం సాధించిన అజింకా రహానే అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు... మీ క్రీడాస్ఫూర్తికి ధన్యవాదాలు.

910

భారత జట్టు ఆటగాళ్ల సంతకాలతో నిండిన టీమిండియా జెర్సీకి కృతజ్ఞతలు... నాకు ఇది గొప్ప కానుక...’ అంటూ సుదీర్ఘ పోస్టు చేశాడు నాథన్ లియాన్.

1010

100 టెస్టుల్లో 399 వికెట్లు తీసిన నాథన్ లియాన్... 400 వికెట్లకు అడుగు దూరంలో ఉన్నాడు... 

click me!

Recommended Stories