మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా ఈ ఫీట్ రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి కారణం రహానే సెంచరీ చేసిన ఏ మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోకపోవడమే.