తొలి టీ20 మ్యాచ్‌లో 56 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్, అజింకా రహానే 61 తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్, ఊతప్ప కూడా తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసినా, వారికి మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు.