సీక్రెట్‌గా ఓ ఇంటివాడైన యజువేంద్ర చాహల్.. !!

Siva Kodati |  
Published : Dec 22, 2020, 10:56 PM IST

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. చాహల్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహం గురుగ్రామ్‌లోని కర్మ లేక్ రిసార్ట్ లో జరిగింది. వీరి వివాహానికి కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు

PREV
14
సీక్రెట్‌గా ఓ ఇంటివాడైన యజువేంద్ర చాహల్.. !!

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. చాహల్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహం గురుగ్రామ్‌లోని కర్మ లేక్ రిసార్ట్ లో జరిగింది. 

24

వీరి వివాహానికి కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తమ పెళ్లి విషయాన్ని ధనశ్రీ వర్మ తోపాటు.. చాహల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గత కొంతకాలంగా లవ్ లో ఉన్న చాహల్- ధనశ్రీ వర్మల నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితమే జరిగింది. 

34

ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫరే గాక.. వైద్యురాలు కూడా. కానీ ఆమె యూట్యూబ్ లో చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. డాన్స్ ఇరగదీసే ధనశ్రీ వీడియోలు నచ్చి.. ఆమె దగ్గరికి వెళ్లిన చాహల్.. చివరికి ఆమెనే పడేశాడు

44

చాహల్‌ను పూర్తిగా అర్థం చేసుకున్న ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు. కరోనా కారణంగా ఐపీఎల్ దుబాయ్‌కు షిఫ్టవగా కాబోయే భర్తతోపాటు ధనశ్రీ కూడా యూఏఈ వెళ్లింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్లారు.

click me!

Recommended Stories