అలాగే ఇద్దరు మాజీ బౌలర్లయిన బ్రెట్‌లీ, స్టెయిన్‌లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదని రోహిత్ చెప్పాడు. స్టెయిన్ పేస్, స్వింగ్‌ను ఒకే సమయంలో ఆడటం ఓ పీడకలగా అభిప్రాయపడ్డాడు.