సర్దార్‌గా మారిన విరాట్ కోహ్లీ... బ్రేక్ టైమ్‌లో భార్య అనుష్క శర్మతో కలిసి...

Published : Feb 24, 2022, 06:21 PM IST

భారత మాజీ కెప్టెన్, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా వరల్డ్‌లో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో ఒకడైన విరాట్, తాజాగా సర్దార్‌ జీ లుక్‌లోకి మారిపోయి కనిపించబోతున్నాడు...

PREV
17
సర్దార్‌గా మారిన విరాట్ కోహ్లీ... బ్రేక్ టైమ్‌లో భార్య అనుష్క శర్మతో కలిసి...

ఢిల్లీలో పుట్టి, పెరిగినప్పటికీ విరాట్ కోహ్లీ... పంజాబ్‌కి చెందిన హిందూ మతస్థుడు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్, ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు...

27

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు నుంచి వరుసగా మ్యాచులు ఆడుతున్న విరాట్ కోహ్లీకి లంకతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...

37

ఈ బ్రేక్ సమయంలో భార్య అనుష్క శర్మతో కలిసి ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ...

47

ఈ యాడ్‌లో విరాట్ కోహ్లీ తొలిసారిగా నెత్తిమీద టర్బన్‌తో గుబురు గడ్డంతో పర్ఫెక్ట్ సర్దార్ జీ లుక్‌లో కనిపించబోతున్నాడు... 

57

దాదాపు ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శర్మ కూడా ప్రసవం తర్వాత తిరిగి పర్ఫాక్ట్ లుక్‌లోకి వచ్చేసి, బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది...

67

భారత సీనియర్ ప్లేయర్ జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్ దా ఎక్స్‌ప్రెస్’ కోసం క్రికెట్ మెలకువలు నేర్చుకుంటోంది అనుష్క శర్మ...

77

భారత సారథి విరాట్ కోహ్లీ టర్బన్ లుక్‌ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ యాడ్‌ దేని గురించి, ఇది టీవీల్లో ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories