మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా? ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకి కలిసిరాని వరుణుడి అడ్డంకి...

Published : Jun 18, 2021, 03:24 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కి వరుణుడు బ్రేక్ ఇచ్చాడు. ఎడతెడపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే తొలి సెషన్ రద్దయ్యింది. అయితే ఫైనల్‌కి రెయిన్ ఎఫెక్ట్ పడడంతో టీమిండియా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

PREV
19
మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా? ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకి కలిసిరాని వరుణుడి అడ్డంకి...

ఇప్పటిదాకా జరిగిన ఐసీసీ ఈవెంట్లలో వర్షం పడిన మ్యాచులు టీమిండియాకి ఎప్పుడూ కలిసి రాలేదు. ఈ మధ్యకాలంలోనే మూడుసార్లు ఇలా వర్షం కారణంగా మ్యాచ్ రిజల్ట్ మారిపోయింది.

29

 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు...

39

అయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కురిసింది. దీంతో కాసేపు ఆటనునిలిపివేశారు. ఆ తర్వాత వర్షం నిలిచి తిరిగి ఆట ప్రారంభమైంది. అయితే వర్షం ఎంట్రీతో మ్యాచ్‌ పూర్తిగా ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లిపోయింది.

49

అప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ అవుట్ కావడంతో వర్షం గట్టిగా కురిసి, మ్యాచ్ రద్దయ్యి పోవాలని కోరుకున్నారు టీమిండియా అభిమానులు. అయితే వారి ఆశ నెరవేరలేదు. భారత జట్టు చిత్తుగా ఓడి, రన్నరప్‌గా నిలిచింది.

59

2019 సెమీ-ఫైనల్‌‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 వన్డే వరల్డ్‌కప్‌ గ్రూప్‌ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలబడింది... ఈ మ్యాచ్‌కి కూడా వర్షం అడ్డంకిగా మారింది...

69

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ మొదలెట్టిన తర్వాత కొద్దిసేపటికి కుంభవృష్టి కురిసింది. దీంతో భారత ఇన్నింగ్స్‌ని తర్వాతి రోజుకి వాయిదా వేశారు...

79

అప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా...

89

అయితే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా ఇంకా క్రీజులో ఉండడంతో టీమిండియా అభిమానుల్లో ఎక్కడో హోప్స్ ఉన్నాయి. అయితే ఆ తర్వాతి రోజు జరిగిన ఇన్నింగ్స్‌లో అవి కూడా పోయాయి. 240 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా, విజయం అంచుల దాకా వచ్చి 18 పరుగుల తేడాతో ఓడింది...

99

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు కూడా వరుణుడు అంతరాయం కలిగించడంతో మళ్లీ ఇంతకుముందు జరిగినట్టే ఎదురుదెబ్బ తగులుతుందేమోనని భయపడుతున్నారు టీమిండియా అభిమానులు...

click me!

Recommended Stories