INDvsSL 1st ODI: టీమిండియా ముందు ఊహించని టార్గెట్ పెట్టిన శ్రీలంక...

Published : Jul 18, 2021, 06:48 PM IST

తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది... వన్డే మ్యాచ్‌లో ఇది ఏమంత పెద్ద స్కోరు కాకపోయినా, ఈ మధ్యకాలంలో శ్రీలంక జట్టు పర్ఫామెన్స్‌ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం... ఈ స్కోరు టీమిండియా ఫ్యాన్స్ ఊహించనిది. ఏ మాత్రం అనుభవం లేని లంక జట్టు, తొలి వన్డేలో అంచనాలకు మించే రాణించింది.

PREV
111
INDvsSL 1st ODI:  టీమిండియా ముందు ఊహించని టార్గెట్ పెట్టిన శ్రీలంక...

తొలి వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అవిష్క ఫెర్నాండో 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుట్ అయ్యాడు...

211

ఆ తర్వాత చాహాల్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాది దూకుడు మీద కనిపించిన భునుక రాజపక్ష, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు రాజపక్ష...

311

44 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి భనుక కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా 27 బంతుల్లో 14 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వను కృనాల్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు...

411

ఛరిత్ అసలంక 65 బంతుల్లో 38 పరుగులు, వానిందు హసరంగ 8 పరుగులు చేసి దీపక్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు...

511

లంక కెప్టెన్ దసున్ శనక 50 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

611

భారత బౌలరలలో యజ్వేంద్ర చాహాల్ 52 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. రెండేళ్ల తర్వాత కలిసి ఆడిన ఈ జోడీ నుంచి నాలుగు కీలక వికెట్లు రావడం విశేషం.

711

811

911

కృనాల్ పాండ్యా 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీయగా, భారత మెయిన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి వికెట్ దక్కకపోవడం విశేషం. 

1011

ఇసురు ఉదాన 8 పరుగులు చేసి, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కరుణ రత్నే , చమీరా కలిసి బౌండరీలు బాదడం మొదలెట్టారు. హార్ధిక్ వేసిన 49వ ఓవర్‌లో చమీరా ఓ ఫోర్, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి.

1111

ఆ తర్వాత భువీ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికే ఫోర్ బాదిన కరుణ రత్నే, ఆ తర్వాత వరుస రెండు సిక్సర్లతో  లంకకు మంచి స్కోరును అందించాడు. 

click me!

Recommended Stories