నీకేం కావాలో ఇప్పుడే తీసుకో, నేను మళ్లీ రాను... సురేష్ రైనాకి షాక్ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ...

Published : Jul 17, 2021, 04:38 PM IST

భారత క్రికెట్‌లో ఆప్తమిత్రులు అంటే ముందుగా గుర్తుకువచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ, ఎమ్మెస్ ధోనీ... ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగానే, తాను కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన రైనా, మాహీ ఆడకపోతే ఐపీఎల్ కూడా ఆడనని తేల్చి చెప్పేశాడు...

PREV
19
నీకేం కావాలో ఇప్పుడే తీసుకో, నేను మళ్లీ రాను... సురేష్ రైనాకి షాక్ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ...

సురేష్ రైనా, ఫామ్‌లో లేకపోయినా అతనికి వరుస అవకాశాలు ఇస్తూ మహేంద్ర సింగ్ ధోనీ, అతన్ని ప్రోత్సాహించాడని... మాహీకి జట్టులో ఉన్న ఫేవరెట్ క్రికెటర్ రైనానేనంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్...

29

తాజాగా మాహీతో తనకి జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనలను బయటపెట్టాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా... 
‘2018లో ఐర్లాండ్ టూర్‌కి వెళ్లాం. అక్కడ మ్యాచులను ఫుల్లుగా ఎంజాయ్ చేశాం. ఆ రోజు మ్యాచ్‌లో ధోనీ భాయ్, నా కోసం డ్రింక్స్ తీసుకొచ్చాడు...

39

సాధారణంగా ఎవ్వరైనా డ్రింక్స్ మాత్రమే తీసుకుని క్రీజులోకి వస్తారు. అయితే మాహీ భాయ్ మాత్రం నా కిట్ మొత్తం తీసుకుని వచ్చాడు...

49

నేను బ్యాటింగ్ చేసేటప్పుడు గ్లవ్స్, బ్యాట్స్ మారుస్తూ ఉంటాను. అందుకే నా విషయం తెలిసిన ధోనీ బ్యాగుతో వచ్చి... ‘నీకేం కావాలో ఇప్పుడే తీసుకో, నన్ను మళ్లీ మళ్లీ పిలువకు... చాలా చలిగా ఉంది...’ అన్నాడు...

59

నేను వెంటనే... ‘ఓ పని చెయ్ భయ్యా...  బ్యాటింగ్ డ్రిప్‌ను కూడా ఇవ్వు...’ అని అడిగా. దానికి మాహీ... ‘నువ్వు చాలా దుర్మార్గుడివి...ఇది తాగుతూ ఉండు, నేను తీసుకొస్తా...’ అంటూ వెళ్లాడు... 

69

ఆ రోజు మాహీపై 2017 ఐపీఎల్‌లో జరిగిన దానికి పూర్తిగా రీవెంజ్ తీసుకోవాలని అనుకున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా. 

79

‘2016లో సీఎస్‌కేపై రెండేళ్ల బ్యాన్ పడడంతో నేను గుజరాత్ లయన్స్ తరుపున, మాహీ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరుపున ఆడాం. ఆ రోజు రాజ్‌కోట్‌లో గుజరాత్, పూణె మధ్య మ్యాచ్ జరుగుతోంది.

89

అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు. మెక్‌కల్లమ్ నాన్ స్టైయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. మాహీ భాయ్ కీపింగ్ చేస్తున్నాడు. అప్పుడే నేను బ్యాటింగ్‌కి వచ్చా. డుప్లిసిస్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు...

99

అప్పుడు మా జట్టుతోనే ఏదో కంగా లీగ్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. నేను బ్యాటింగ్‌కి రాగానే ధోనీ... ‘ఆ వో కెప్టెన్ సాబ్... ఆవో...’ అన్నాడు. నేను వెంటనే... ‘నేను వచ్చా భాయ్... నువ్వు కొంచెం వెనక్కి వెళ్లరాదు...’ అంటూ కామెంట్ చేశా...’ ఆ సంఘటన ఇప్పటికీ చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది...’’ అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ రైనా.

click me!

Recommended Stories