గంగూలీకి, ఫ్లింటాఫ్‌కి మధ్య గొడవ అప్పుడే మొదలైంది... 99 పరుగుల వద్ద అవుటైన తర్వాత...

Published : Jul 17, 2021, 04:17 PM IST

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కీ, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి అస్సలు పడదని చాలాసార్లు నిరూపితమైంది. అయితే జనాలందరూ అనుకున్నట్టుగా సౌరవ్ గంగూలీ కోపిష్టి కాదని, చాలా కూల్ పర్సన్ అని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మీసన్...

PREV
18
గంగూలీకి, ఫ్లింటాఫ్‌కి మధ్య గొడవ అప్పుడే మొదలైంది... 99 పరుగుల వద్ద అవుటైన తర్వాత...

2002 ప్రారంభంలో భారత్‌లో సిరీస్ డ్రా చేసిన తర్వాత ఫ్లింటాఫ్ షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకోవడం, దానికి ప్రతీకారంగా నాట్‌వెస్ట్ సిరీస్‌ ఫైనల్ గెలిచిన తర్వాత లార్డ్స్ బాల్కనీలో గంగూలీ షర్టు విప్పడం క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ గుర్తుండిపోయాయి...

28

సౌరవ్ గంగూలీతో గొడవ కౌంటీ క్లబ్‌లోనే మొదలైందని, లాంకైషేర్‌ తరుపున ఆడుతున్నప్పటి నుంచే తనకి, భారత కెప్టెన్‌కీ పడేది కాదని తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్...

38

తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మీసన్... ఆండ్రూ ఫ్లింటాఫ్, సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు...

48

‘2002లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ ద్వారా నేను టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాను. సౌరవ్ గంగూలీ అంటే కోపం, ఆవేశం అని అందరూ అనుకుంటారు. కానీ జనాలు, అతనిని తప్పుగా అర్థం చేసుకున్నారు...

58

అసలు సౌరవ్ గంగూలీ ఏంటో జనాలు అర్థం చేసుకోలేకపోయారు. నేను నా మొదటి మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీని 99 పరుగుల వద్ద అవుట్ చేశాను... నా ఓవర్‌లో ఫస్ట్ బాల్‌కే అతను అవుట్ అయ్యాను.

68

99 పరుగుల వద్ద అవుటై, ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అవ్వడం అంటే ఏ బ్యాట్స్‌మెన్‌కి అయినా కష్టంగానే ఉంటుంది. చాలా నిరుత్సాహంగా ఉంటారు. కానీ గంగూలీ నాకు అవేమీ కనిపించలేదు.

78

గంగూలీకి పెవిలియన్‌కి వెళ్తున్న సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ టాయిలెట్‌కని పరుగెత్తాడు. పెవిలియన్ వెళ్తున్న సౌరవ్ గంగూలీ వద్దకి వెళ్లి ఏదో తిట్టాడు... నేను వాళ్లిద్దరి మధ్యా పెద్ద గొడవ జరుగుతుందని అనుకున్నా...

88

అయితే సౌరవ్ గంగూలీ చాలా కూల్ అండ్ లవ్లీ పర్సన్. అలాంటి సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు జనాలు అతనికి సపోర్ట్ చేయకపోవడం నాకు చాలా ఆశ్చర్యమేసింది...’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ హార్మీసన్...

click me!

Recommended Stories