2006 నుంచి గత 15 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఒకే సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్. పూజారా గత పర్యటనలో ఒకే సెషన్‌లో 77 పరుగులు చేయగా, రిషబ్ పంత్ ఉదయం సెషన్‌లో 73 పరుగులు చేశాడు.