‘2005లో రాహుల్ భాయ్ (ద్రావిడ్) చేతుల మీదుగా ఇండియన్ క్యాప్ అందుకున్నా. అప్పుడు టీమ్‌లో ఉన్న సచిన్ పాజీ, వీరూ పా, దాదా, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ భాయ్, అషు భాయ్ (ఆశీష్ నెహ్రా), అనిల్ భాయ్ (కుంబ్లే), యువీ, భజ్జూ (ఎమ్మెస్ ధోనీ), ఇర్ఫాన్ పఠాన్ ముందు స్పీచ్ ఇవ్వాలి..