SRHvsRR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్‌ లేకుండానే బరిలోకి...

Published : May 02, 2021, 03:11 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్...  ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆరెంజ్ ఆర్మీ... డేవిడ్ వార్నర్ లేకుండానే బరిలోకి...

PREV
17
SRHvsRR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్‌ లేకుండానే బరిలోకి...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

27

సీజన్‌లో ఇప్పటిదాకా ఆరు మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

37

డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీగా తొలగించడంతో నేటి మ్యాచ్‌ నుంచి కేన్ విలియంసన్‌ సారథిగా వ్యవహారించబోతున్నాడు. 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన కేన్ మామ కెప్టెన్సీలో ఆరెంజ్ ఆర్మీ అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.

47

ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీలకం కానుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా ఏమంతా బాగోలేదు.

57

ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిన ఆర్ఆర్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిస్తే, రాజస్థాన్ రాయల్స్ ఆఖరి స్థానానికి పడిపోతుంది.

67

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 

77

సన్‌రైజర్స్ హైదరాబాద్: జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, కేదార్ జాదవ్

click me!

Recommended Stories