జడ్డూకి ఆ విషయంలో అన్యాయం... విరాట్ కోహ్లీ కంటే ఎక్కువే... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కామెంట్...

Published : Apr 17, 2021, 06:52 PM IST

భారత క్రికెట్ బోర్డు పురుషుల క్రికెట్ జట్టుకి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్టులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అన్యాయం జరిగిందని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్...

PREV
111
జడ్డూకి ఆ విషయంలో అన్యాయం... విరాట్ కోహ్లీ కంటే ఎక్కువే... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కామెంట్...

బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో A+ కేటగిరిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాలకు మాత్రమే చోటు దక్కింది. వీరికి వార్షిక పారితోషకంగా ఏటా రూ. 7 కోట్లు చెల్లించనుంది బీసీసీఐ...

211

గ్రేడ్ ఏలో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, అజింకా రహానే, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాలకు వార్షిక పారితోషికంగా ఏటా రూ.5 కోట్లు దక్కుతుంది...

311

‘ఇది నిజంగా అన్యాయం... రవీంద్ర జడేజా కచ్ఛితంగా విరాట్ కోహ్లీ కంటే చాలా ముందుండాలి...’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్...

411

భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా రవీంద్ర జడేజాకి A+ కాంట్రాక్ట్ దక్కకపోవడాన్ని తప్పుబట్టాడు. ‘జడేజా నికార్సైన A+ ప్లేయర్. మూడు ఫార్మాట్లు ఆడుతూ, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న జడ్డూకి  A+ కాంట్రాక్ట్ దక్కకపోవడం అన్యాయం...

511

రవీంద్ర జడేజాకి ఎందుకని  A+ కాంట్రాక్ట్ దక్కలేదో నాకు అర్థం కాలేదు... నా ఉద్దేశంలో రిషబ్ పంత్ కూడా త్వరలోనే  A+ కాంట్రాక్ట్ పొందుతాడు. ఈ మధ్యకాలంలోనే అతను మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అతనికి ప్రమోషన్ ఇవ్వకుండా తప్పించుకోవడం చాలా కష్టమే..

611

రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇద్దరూ త్వరలోనే టాప్‌లో కచ్ఛితంగా ఉంటాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

711

గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్... సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో ప్రమోషన్ పొంది ఏ కేటగిరిలో చోటు దక్కించుకున్నారు. 

811

గత కొంతకాలంగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్‌తో పాటు గాయంతో 2020 సీజన్‌లో చాలా మ్యాచులకు దూరమైన భువనేశ్వర్ కుమార్, ఏ కేటగిరి నుంచి బి కేటగిరికి పడిపోయారు...

911

మహ్మద్ సిరాజ్, శుబ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోగా... శార్దూల్ ఠాకూర్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో రాణించిన తర్వాత బి కేటగిరిలోకి ప్రమోట్ అయ్యాడు.

1011

2020లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే 2020 చివర్లో జట్టులోకి వచ్చిన నట్టూ, పెద్దగా క్రికెట్ ఆడకపోవడంతో అతనికి ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు...

1111

మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జడ్డూకి ఏ+ కేటగిరిలోకి ప్రమోషన్ దక్కకపోవడానికి ఇదే కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 

click me!

Recommended Stories