కేరళ జట్టు: సంజూ విశ్వనాథ్ శాంసన్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ (వైస్ కెప్టెన్), విష్ణు వినోద్, బాసిల్ తంపి, నిధీష్, అక్షయ్ చంద్రన్, అభిషేక్ మోహన్, మహ్మద్ అజారుద్దీన్, మిథున్, రోజిత్, రాబిన్ ఊతప్ప, సల్మాన్ నిజర్, శ్రీశాంత్, అసిఫ్, మిథన్ పి, వినూప్, రోహన్, వత్సల్ గోవింద్ శర్మ, శ్రీరూప్.
మహారాష్ట్ర జట్టుకి రాహుల్ త్రిపాఠి కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్ వంటి ప్లేయర్లకు మహారాష్ట్ర జట్టులో స్థానం దక్కింది...
మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీకి దూరమయ్యారు...
తమిళనాడు జట్టుకి దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. విజయ్ శంకర్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
తమిళనాడు జట్టు: దినేశ్ కార్తీక్ (కెప్టెన్), విజయ్ శంకర్, జగదీశన్, అపరంజిత్, ఇంద్రజిత్, షారుక్ ఖాన్, హరి నిశాంత్, అరుణ్ కార్తీక్, ప్రదోష్ రంజన్, మహ్మద్, సందీప్ వారియర్, అశ్విన్, సాయి కిషోర్, సిద్ధార్థ్, అశ్విన్ క్రిస్ట్, సూర్యప్రకాశ్, జగనాథ్ శ్రీనివాస్, సోనూ యాదవ్, కౌశిక్, పెరియసామి
ముంబై జట్టుకి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు...ముంబై జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఆదిత్య తారే (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అకర్షిత్ గోమల్, సర్ఫరాజ్ ఖాన్, సిద్దేశ్ లాడ్, శివమ్ దూబే, శుభమ్ రంజని, సుజిత్ నాయక్, సైరాజ్ పాటిల్, తుషార్ దేశ్‌పాండే, దవళ్ కుల్‌కర్ణి, మినాద్ మంజ్రేకర్, ప్రథమేశ్ దాకే, అధర్వ అక్నోకర్, సుశాంక్ అతార్డే, షామ్స్ ములాని, హార్ధిక్ తమోరి, ఆకాశ్ పర్కార్, సుఫియాన్ షేక్
ఉత్తరప్రదేశ్ జట్టుకి కెప్టెన్‌గా సురేశ్ రైనా వ్యవహారించబోతున్నాడు...
ఢిల్లీ జట్టుకి భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. ఇషాంత్ శర్మ కూడా ఈ టోర్నీలో ఢిల్లీ తరుపున ఆడబోతున్నాడు.
గుజరాత్ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్‌గా, పియూష్ చావ్లా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నారు...
గుజరాత్ జట్టు: అక్షర్ పటేల్(కెప్టెన్), పియూష్ చావ్లా, ప్రియాంక్ పంచల్, ధృవ్ రావల్, వుర్విల్ పటేల్, క్షిజిత్ పటేల్, చిరాగ్ గాంధీ, కరణ్ పటేల్, రూష్ ఖలరియా, ఛింతన్ గజా, రిపల్ పటేల్, అర్జన్ నగ్వస్‌వాలా, హార్విక్ పటేల్, తేజస్ పటేల్, జయ్వీర్ పర్మర్, ప్రియేష్ పటేల్, ఉమాంగ్ కుమార్.
రాజస్థాన్ జట్టులో ఖలీల్ అహ్మద్, దీపక్ చాహార్, రాహుల్ చాహార్, అకాశ్ సింగ్, రవి బిష్ణోయ్, అంకిత్ చౌదరీ వంటి ప్లేయర్లు ఆడబోతున్నారు.
సౌరాష్ట్ర జట్టుకి జయదేవ్ ఉనద్కడ్, విదర్భ టీమ్‌కి గణేశ్ సతీశ్ కెప్టెన్లుగా వ్యవహారించబోతున్నారు.
అస్సాం జట్టుకి రిషవ్ దాస్ కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు. రియాన్ పరాగ్ అస్సాం తరుపున ఆడబోతుననాడు. 15 మంది జట్టుతో పాటు 8 మంది స్టాండ్ బై ప్లేయర్లతో జట్టును ప్రకటించింది అస్సాం క్రికెట్ అసోసియేషన్.
మహేంద్ర సింగ్ ధోనీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీకి దూరం కావడంతో ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుకి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు...
ఆంధ్రా జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌గా వ్యవహారించబోతుంటే, హైదరాబాద్ జట్టుకి తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.