సందీప్ శర్మ బౌలింగ్‌లో ఐపీఎల్‌లో 72 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఏడుసార్లు అవుట్ అయ్యాడు...పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా టాప్‌లో ఉన్నాడు సందీప్ శర్మ...
ఐపీఎల్ కెరీర్‌లో సందీప్ శర్మ 92 ఇన్నింగ్స్‌ల్లో పవర్ ప్లేలో 53 వికెట్లు తీయగా... 99 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు...