ఆ తర్వాత స్నేహితుల ద్వారా టెండూల్కర్ హోటల్ రూమ్ ఫోన్ నెంబర్ సంపాదించిన అంజలి, ఫోన్ చేసి మాట్లాడిందట. అప్పుడు ఆమెను గుర్తుపట్టిన టెండూల్కర్, అంజలి మాటలకు ఇంప్రెస్ అయ్యి, స్నేహం చేశాడు. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు సచిన్, అంజలి...