RR vs KXIP: రాయల్స్ వర్సెస్ కింగ్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...
First Published | Sep 27, 2020, 3:33 PM ISTIPL 2020లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కెఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా, స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను షాక్ ఇచ్చి ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్, రాజస్థాన్ జట్ల మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.