RR vs KXIP: రాజస్థాన్ వర్సెస్ పంజాబ్... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
First Published | Sep 27, 2020, 4:35 PM ISTIPL 2020లో పటిష్టంగా కనిపిస్తున్న జట్లు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్. గత సీజన్లలో వరుస పరాజయాలు చవి చూసిన ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో కెప్టెన్సీలో మార్పు చేసి, అద్భుత ఫలితాలను దక్కించుకుంటున్నాయి. పంజాబ్ మొదటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసింది. రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లో చెన్నైని ఓడించింది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...