వన్డే సిరీస్‌లో గాయపడిన రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. జస్ప్రిత్ బుమ్రా కూడా జట్టులో లేకపోవడంతో మళ్లీ కెఎల్ రాహుల్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది టీమిండియా. టెస్టు కెప్టెన్‌గా రెండు విజయాలు అందుకున్న కెఎల్ రాహుల్, విదేశాల్లో టెస్టు సిరీస్ గెలిచిన భారత కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు...