రిషబ్ పంత్‌కి షాకిచ్చిన గర్ల్‌ఫ్రెండ్ ఇషా నేగీ... పంత్ కంటే మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే...

Published : Apr 24, 2021, 05:05 PM IST

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదటిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా, సారథిగా జట్టును నడిపించడంలో ఇప్పటిదాకా బాగానే సక్సెస్ అయ్యాడు. 23 ఏళ్ల ఈ యంగ్ సన్సేషనల్ ప్లేయర్ ఇప్పటికే బాలీవుడ్ భామ ఊర్వశి రౌనత్‌తో డేటింగ్ చేసి, బ్రేకప్ కూడా చెప్పేశాడు. ప్రస్తుతం ఇషా నేగీతో డేటింగ్‌లో ఉన్నట్టు ప్రకటించాడు రిషబ్ పంత్.

PREV
110
రిషబ్ పంత్‌కి షాకిచ్చిన గర్ల్‌ఫ్రెండ్ ఇషా నేగీ... పంత్ కంటే మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే...

కొన్నిరోజుల క్రితం అభిమానులతో సంభాషించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి, ‘మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు’ అంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు... ‘నేను క్రికెట్ చూడను. నాకెవ్వరూ తెలీదు. అయితే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అంటే గౌరవం’ అంటూ సమాధానం ఇచ్చింది.

210

క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్, బ్రేకప్ తర్వాత మనసు విరిగి ఊర్వశి అలా చెప్పి ఉంటుందని భావించారందరూ. అయితే ఇప్పుడు అతని ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్ కూడా పంత్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చింది...

310

రిషబ్ పంత్ గర్ల్‌ఫ్రెండ్ ఇషా నేగీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చిన్ అండ్ ఆన్సర్‌లతో అభిమానులతో సంభాషించింది. ఇషా నేగికి ‘మీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు’ అనే ప్రశ్న ఎదురైంది. అందరూ ‘రిషబ్ పంత్’ అనే సమాధానం వస్తుందని భావించారు.

410

అయితే తన ఫెవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ... అంటూ సగర్వంగా ప్రకటించింది ఇషా నేగీ. దీంతో రిషబ్ పంత్‌ ఫ్యాన్స్ షాక్‌కి గురి అయ్యారు. పంత్ పేరు చెప్పకుండా ధోనీ పేరు ఎందుకు చెప్పిందా? అని ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. 

510

అభిమానానికి ప్రేమకి మధ్య చాలా తేడా ఉంది. సౌరవ్ గంగూలీ భార్యకి కూడా సచిన్ టెండూల్కర్ ఆట అంటే ఇష్టం. రిషబ్ పంత్ కూడా ధోనీని ఎంతగా అభిమానిస్తాడో చెప్పాల్సిన అవసరం లేదని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.

610

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గర్ల్‌ఫ్రెండ్ ఇషా నేగి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

710

810

910

1010

click me!

Recommended Stories