IPL2021: మరో వారం దాకా ఛాన్సే లేదు... నేటి మ్యాచ్‌లో కూడా కేన్ విలియంసన్‌కి రెస్ట్...

Published : Apr 17, 2021, 05:26 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో రెండు మ్యాచులు ఆడినా ఇప్పటివరకూ బోణీ చేయలేకపోయిన ఒకే ఒక్క జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి మ్యాచ్‌లో బాగానే పోరాడినా, రెండో మ్యాచ్‌లో విజయం దాకా వచ్చి చేతులు ఎత్తేసింది ఆరెంజ్ ఆర్మీ. దీంతో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియంసన్‌కి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శలు వచ్చాయి...

PREV
18
IPL2021: మరో వారం దాకా ఛాన్సే లేదు... నేటి మ్యాచ్‌లో కూడా కేన్ విలియంసన్‌కి రెస్ట్...

కేన్ విలియంసన్ గాయంతో బాధపడుతున్నాడని, అతను కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుదని చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ట్రేవర్ బేలిస్...

28

మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత ‘కేన్ విలియంసన్‌‌కి ఫిట్‌నెస్ కోసం తగిన సమయం ఇవ్వాలనుకుంటున్నాం’ అని చెప్పిన ట్రేవర్, రెండో మ్యాచ్ అనంతరం గాయంతో బాధపడుతున్నాడని చెప్పడం విశేషం...

38

రెండు మ్యాచుల్లో కూడా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా విజయం దాకా వచ్చి ఓటమి పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో సన్‌రైజర్స్ గెలవాలంటే కేన్ మామ రావాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు...

48

దీంతో కేన్ విలియంసన్ స్వయంగా తన గాయం గురించి అప్‌డేట్ ఇచ్చాడు... ‘నా గాయం తగ్గుతోంది. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌లోకి వస్తా. మరో వారం రోజుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున బరలో దిగుతాను... 

58

v

v

68

కేన్ విలియంసన్ బరిలో దిగడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని చెప్పడంతో నేడు, ముంబైతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం కనిపించడం లేదు...

78

ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడి, బోణీ కోసం వెయిట్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... పూర్తిగా డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోల పర్ఫామెన్స్‌పైనే ఆధారపడింది. మనీశ్ పాండే పరుగులు చేస్తున్నా, విజయాన్ని అందించలేకపోతున్నాడు.

88

విజయ్ శంకర్ స్థానంలో అభిషేక్ శర్మ లేదా కేదార్ జాదవ్‌లను ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తుదిజట్టు ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.

click me!

Recommended Stories