మా నాన్న కూడా చప్పట్లు కొట్టడు, వీళ్లు కొడుతున్నారు... నువ్వు సెంచరీ చేయ్ భాయ్....

Published : Feb 18, 2021, 02:28 PM ISTUpdated : Feb 18, 2021, 02:30 PM IST

మహ్మద్ సిరాజ్... ఆట కంటే ఎక్కువగా ఆదర్శప్రాయమైన అమాయకత్వం, అందమైన మనసుతో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో బుమ్రా కొట్టిన షాట్‌కి బ్యాట్స్‌మెన్ పడిపోతే... బ్యాటు పడేసి పరుగెత్తుకెళ్లిన సిరాజ్, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడిన ఇన్నింగ్స్, అశ్విన్‌కి అందించిన సహకారం అద్భుతం. తాజాగా సిరాజ్‌, తనతో చెప్పిన మాటలను చెప్పుకొచ్చాడు సెకండ్ టెస్టు హీరో రవిచంద్రన్ అశ్విన్.

PREV
16
మా నాన్న కూడా చప్పట్లు కొట్టడు, వీళ్లు కొడుతున్నారు... నువ్వు సెంచరీ చేయ్ భాయ్....

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయినప్పుడు, రవిచంద్రన్ అశ్విన్ 78 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సిరాజ్ వచ్చిన తర్వాత వేగం పెంచిన అశ్విన్, బౌండరీలతో 90ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

26

రవిచంద్రన్ అశ్విన్ 87 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్ ఆపిన బంతికి, స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఒక ఆటగాడి డిఫెక్స్‌కి ఈ రేంజ్‌లో జనాల నుంచి స్పందన రావడం ఇదే మొదటిసారేమో...

36

‘‘మా నాన్న కూడా నేను డిఫెన్స్ ఆడితే, ఎప్పుడూ చప్పట్లు కొట్టి అభినందించలేదు. ఇప్పుడు ఇంత మంది నన్ను ఉత్సాహపరుస్తున్నారు. భాయ్... నువ్వు సెంచరీ పూర్తి చేయాలి. నీ కోసం నేను నిలబడతాను..’’ అని సిరాజ్ నాతో చెప్పాడు... ఆ మాటలు విని నాకు నమ్మకం పెరిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్.

46

రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతనితో పాటు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు మహ్మద్ సిరాజ్. చేతులను పైకెత్తుతూ వచ్చి, అశ్విన్‌ను కౌగిలించుకున్నాడు... సిరాజ్ సెలబ్రేషన్స్ కూడా సోషల్ మీడియా జనాల మనసు గెలుచుకున్నాయి. 

56

149 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 106 పరుగులు చేసిన అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మహ్మద్ సిరాజ్... రెండు భారీ సిక్సర్లు బాది 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే...

66

సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 10వ వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... 

click me!

Recommended Stories