కెఎల్ రాహుల్‌కి బదులు ఇషాన్ కిషన్‌ను ఆడించండి... జహీర్ ఖాన్ సలహా...

Published : Mar 20, 2021, 05:31 PM IST

ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో చెరో రెండు గెలిచి, సమవుజ్జీలుగా నిలిచాయి ఇండియా, ఇంగ్లాండ్. సిరీస్ ఫలితం తేల్చేందుకు ఆఖరి టీ20 మ్యాచ్ ఫైనల్ ఫైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమిండియా కెఎల్ రాహుల్‌ను పక్కనబెట్టి, ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచిస్తున్నాడు జహీర్ ఖాన్.

PREV
110
కెఎల్ రాహుల్‌కి బదులు ఇషాన్ కిషన్‌ను ఆడించండి... జహీర్ ఖాన్ సలహా...

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టీ20 మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు కెఎల్ రాహుల్. మొదటి మ్యాచ్‌లో 1 పరుగు చేసి అవుట్ కాగా, తర్వాతి రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు...

210

నాలుగో టీ20 మ్యాచ్‌లో 14 పరుగులు చేసినా, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతని సగటు కేవలం 3.75 మాత్రమే. దీంతో కీలకమైన ఆఖరి టీ20లో అతన్ని పక్కనబెట్టడమే సరైన నిర్ణయమంటున్నాడు సీనియర్ పేసర్ జహీర్ ఖాన్.

310

‘నిజం చెప్పాలంటే కెఎల్ రాహుల్ బదులు ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడిస్తేనే మంచిదని నేను అనుకుంటున్నా... అంతేకాదు సిరీస్‌ను నిర్ణయించే ఐదో టీ20లో గెలవాంటే టీమిండియా మరో రెండు మార్పులు కూడా చేయాలి...

410

వాషింగ్టన్ సుందర్‌కి బదులుగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకొస్తే చాలా బెటర్.. ఐదో టీ20 మ్యాచ్‌లో ఆడిస్తే ఇషాన్ కిషన్ లాంటి యంగ్‌స్టర్స్ అసలైన సత్తాను పరీక్షించినట్టు అవుతుంది...

510

ఒత్తిడిని తట్టుకుని, వారు రాణించేదాన్ని బట్టి అంచనా వేయడానికి వీలవుతుంది. అదీకాకుండా సిరీస్ నిలవాలంటే ఫామ్‌లో రావడానికి ఇబ్బందిపడుతున్న కెఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లను పక్కనబెట్టడం చాలా అవసరం...

610

కొన్నిసార్లు ఆటగాళ్ల కంటే జట్టు అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడం చాలా అవసరం. కెఎల్ రాహుల్ మంచి ప్లేయర్లే. జట్టుకి ఎంతో అవసరమైన ఆటగాడే... కాదనను...

710

కానీ ఫామ్‌లో లేక ఇబ్బందిపడుతున్న అతన్ని కీలకమైన మ్యాచుల్లో ఆడించి, అతను రాణించకపోతే టీమిండియా ఇబ్బందుల్లో పడుతుంది...

810

రెండో టీ20 మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్, ఓ చిచ్చరపిడుగులా కనిపించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాడు. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే మిగిలిన ప్లేయర్లలో ఉత్సాహం నింపుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు జహీర్ ఖాన్...

910

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు కల్పించాలంటే టాపార్డర్‌లో ఓ బ్యాట్స్‌మెన్‌ను తప్పించాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ మొదటి రెండు టీ20లు ఆడలేదు...

1010

విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాలను తొలగించడం వీలు కాదు... దాంతో ఫామ్‌లో లేక ఇబ్బందిపడుతున్న కెఎల్ రాహుల్‌నే పక్కనబెట్టాల్సి ఉంటుంది...

click me!

Recommended Stories