పార్టీలపైన ఉన్న శ్రద్ధ, ప్రాక్టీస్‌పైన పెట్టకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది... టీమిండియాపై...
First Published | Mar 27, 2021, 9:15 AM ISTఇంగ్లాండ్‌పై టెస్టు, టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా, మొదటి వన్డే గెలవగానే రెండు రోజులు గ్యాప్ దొరికిందని పార్టీ చేసుకుంది. ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాక్కున్నామనే సంతోషంతో మనోళ్లు ప్రాక్టీస్‌ను పక్కనబెట్టి, ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. ఫలితం రెండో వన్డే పరాజయం...