పాక్ క్రికెటర్ల భార్యలకు కూడా విరాట్ కోహ్లీ అంటేనే... హసన్ ఆలీ భార్య షమియా ఆర్జూ పోస్ట్ వైరల్..

First Published Jun 7, 2021, 1:48 PM IST

భారత క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక్కడ ఫాలోయింగ్ తక్కువేమీ కానీ ప్రపంచవ్యాప్తంగా అతనికి వీరాభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్తాన్‌లోనూ విరాట్ కోహ్లీని ఆరాధించేవాళ్ల సంఖ్య తక్కువేమీ లేదు. తాజాగా పాక్ క్రికెటర్ హసన్ ఆలీ భార్య షమియా ఆర్జూ కూడా తాను విరాట్ కోహ్లీకి వీరాభిమానినంటూ ప్రకటించింది.

పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నుంచి పాక్ జట్టులో చాలామందికి ఫెవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీయే. ‘తనను విరాట్ కోహ్లీతో పోల్చడం చాలా గర్వంగా ఉంది. అతనో సూపర్ స్టార్. నేనెప్పుడూ కోహ్లీకి అభిమానినే’ అంటూ బాబర్ ఆజమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ ఆలీ భార్య షమియా ఆర్జూకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్ఛటించిన ఆమె, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది...
undefined
ఓ అభిమాని... ‘నీ ఫెవరెట్ బౌలర్ ఎలాగూ హసన్ ఆలీయే అయ్యుంటాడు. మరి ఫెవరెట్ బ్యాట్స్‌మెన్ సంగతేంటి?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ‘విరాట్ కోహ్లీ’ అని చెప్పింది షమియా ఆర్జూ....
undefined
పాక్ క్రికెటర్‌ను పెళ్లాడినప్పటికీ షమియా ఆర్జూ పాకిస్తానీ కాదు, మనదేశానికి చెందిన అమ్మాయే. హర్యానాకి చెందిన షమియా ఫ్యామిలీ, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది.
undefined
యూఏఈలో ఫ్లైయిట్ ఇంజనీర్‌గా పనిచేసే షమియాతో హసన్ ఆలీకి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి దాకా వెళ్లింది. ఈ మధ్యనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది షమియా ఆర్జూ...
undefined
పాక్ క్రికెటర్ హసన్ ఆలీ భార్య షమియా ఆర్జూ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

click me!