40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ అవుటైన తర్వాత తన దూకుడు మొదలెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ... 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించాడు...