అలాగే పంజాబ్ కింగ్స్ యంగ్ బౌలర్ ఆర్ష్‌దీప్ సింగ్ 3.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే సరిగ్గా 22 బంతులు. ఇలా ఏకంగా ఆరు సందర్భాల్లో ఆరెంజ్ ఆర్మీకి 22 సంఖ్య అదృష్టంగా మారి 21వ తేదీ, 2021వ సంవత్సరంలో తొలి విజయాన్ని అందించిందని అంటున్నారు న్యూమరాలజీ విశ్లేషకులు.