కపిల్‌దేవ్ కాదు, నేను చూసిన ఆల్‌టైం గ్రేట్ ఆల్‌రౌండర్ అతనే... సునీల్ గవాస్కర్...

Published : Jun 15, 2021, 01:00 PM IST

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌, ‘ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్’ కాదంటూ కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్లపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు...

PREV
110
కపిల్‌దేవ్ కాదు, నేను చూసిన ఆల్‌టైం గ్రేట్ ఆల్‌రౌండర్ అతనే... సునీల్ గవాస్కర్...

క్రికెట్ చరిత్రలో భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ కపిల్‌దేవ్‌తో పాటు పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, రిచర్డ్ హార్డ్‌లీ వంటి ఎందరో గ్రేట్ ఆల్‌రౌండర్లు సునీల్ గవాస్కర్ క్రికెట్ ఆడిన తరంలోని వారే. అయితే వీరెవ్వరూ తన దృష్టిలో ఆల్‌టైం గ్రేట్ ఆల్‌రౌండర్లు కారని అంటున్నారు సన్నీ...

210

‘నేను చూసిన ఆల్‌టైం గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్. ఎందుకంటే ఆయన ఆట చూస్తే ఎంతో తేలిగ్గా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. చాలా కష్టమైన షాట్స్‌ను కూడా చూడముచ్చటగా ఆడతారు సోబర్స్...

310

అంతేనా తన బ్యాటుతో ఆటను పూర్తిగా మలుపు తిప్పేస్తారు సోబర్స్. బ్యాటుతోనే కాదు బాల్‌తోనూ అంతే. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ సోబర్స్ చాలా స్పెషల్...

410

క్లోజ్ ఇన్, అవుట్ ఫీల్డ్‌లో కూడా అద్భుతమైన క్యాచులు అందుకుని, సోబర్స్ మలుపు తిప్పిన మ్యాచులు ఎన్నో చూశాను. తన ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఎన్నో సార్లు మ్యాచ్‌ రిజల్ట్‌ను పూర్తిగా మార్చేసేవాడు సోబర్స్...

510

అందుకే నా దృష్టిలో ఆల్‌టైం గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ అంటే గ్యారీ సోబర్స్‌... ఆయన ఆట చూస్తుంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది’ అంటూ కామెంట్ చేశారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

610

‘ఇండియా, వెస్టిండీస్ మధ్య చెన్నైలో టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ పిచ్ బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టంగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిస్బేన్, జమైకా, పెర్త్ వంటి ఎన్నో బౌలింగ్ ట్రాక్ మైదానాల్లో నేను బ్యాటింగ్ చేశా...

710

కానీ చెన్నై పిచ్‌లో ఇబ్బంది పడినట్టుగా ఎక్కడా ఇబ్బంది పడలేదు. 1978లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ను అస్సలు అంచనా వేయలేకపోయా...

810

నేను నా కెరీర్‌లో ఆడిన ఫాస్టెస్ట్ పిచ్ అదే. అంతకుముందు సబినా పార్కులో కొన్ని మ్యాచులు ఆడాను. అక్కడ బాల్ ఎగురుతున్నట్టుగా ముఖం మీదకి వస్తుంది. పెర్త్, గబ్బాలలో అయితే బంతి వేగాన్ని అంచనా వేయలేం...

910

సిడ్నీలో జెఫ్ థామ్సన్ బౌలింగ్‌లో వర్షానికి తడిసిన పిచ్‌లో కూడా చక్కగా బ్యాటింగ్ చేయగలిగా. అయితే చెన్నై పిచ్‌ మాత్రం నాకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది...

1010

వెస్టిండీస్ మాజీ బౌలర్ సెల్వెస్టర్ క్లార్క్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతీ బంతి ఎగురుతూ ముఖానికి తగులుతున్నట్టే భయపెట్టేది.. అందుకే అదే నా దృష్టిలో బ్యాటింగ్‌కి అత్యంత క్లిష్టమైన పిచ్’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

click me!

Recommended Stories