మరోవైపు వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ భారీ విజయం దిశగా కదులుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కేన్ విలియంసన్ 251 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 519/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.