టీమిండియాలో ఓ మెరుపులా మెరిసి మాయమైన క్రికెటర్లలో మురళీ కార్తీక్ కూడా ఒకడు. భారత జట్టు తరుపున 8 టెస్టులు ఆడిన మురళీ కార్తీక్ 24 వికెట్లు తీయగా, 37 వన్డేల్లో 37 వికెట్లు తీశాడు.

అయితే ఆడింది తక్కువ మ్యాచులే అయినా జట్టుపై తన ముద్ర వేసిన మురళీ కార్తీక్... అనిల్ కుంబ్లే, హార్భజన్ సింగ్‌ల కారణంగా జట్టులో థర్డ్ స్పిన్నర్‌గా కొనసాగిన మురళీ కార్తీక్‌కి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 644, లిస్టు ఏ క్రికెట్‌లో 249 వికెట్లు ఉన్నాయి.

2019లో మన్కడింగ్‌కి పాల్పడి, తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పద రనౌట్‌కి పాల్పడడం ద్వారా తాను ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల గురించి వివరించాడు మురళీ కార్తీక్.

ఇంగ్లీష్ కౌంటీల్లో లాంక్యాషిర్, మిడిల్‌సెక్స్, సోమర్‌సెట్, సుర్రే జట్లకి ఆడాడు మురళీ కార్తీక్. ‘2012లో జరిగిందీ సంఘటన. నేను ఆ సమయంలో సుర్రే తరుపున ఆడుతున్నా. సోమర్‌సెట్ క్లబ్‌కి చెందిన ఓ బ్యాట్స్‌మెన్, నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్‌లో తరుచూ క్రీజు దాటడం నేను గమనించా...

నేను అప్పటికీ మూడుసార్లు అతనికి వార్నింగ్ ఇచ్చా. అయినా అతను క్రీజు దాటడంతో వికెట్లను గిరాటేసి, అవుట్‌కి అప్పీలు చేశా. క్రికెట్‌లో ఇలాంటివి సహజం. నేను అంతకుముందు ఐదుసార్లు ఇలా చేశా. అయితే ఆ బ్యాట్స్‌మెన్ సోమర్‌సెట్ ప్లేయర్ కావడం పరిస్థితి మారిపోయింది.

ఆ రోజు జీవితంలో మరిచిపోలేని భయంకర పరిస్థితిని ఎదుర్కొన్నా. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, ఛీటర్ అంటూ అరుస్తూ అరవడం మొదలెట్టారు. కొందరైతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.

నేను మూడేళ్లు సోమర్‌సెట్‌కి ఆడాను. అయితే మా భార్యకి లండన్ అంటే ఇష్టం. అందుకే నేను జట్టు మారాను. వాళ్లకు డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉండొచ్చు. దానికి జనాల్లో మంచి క్రేజ్ ఉంది.

ప్రేక్షకుల ప్రవర్తనకు భయపడిన నా భార్య గ్రౌండ్ నుంచి బయటికి పారిపోయింది. వాళ్లు ఒకానొక దశలో నన్ను కొట్టేందుకు డ్రెసింగ్ రూమ్ దాకా వచ్చేశారు. నేను అప్పటికే మూడుసార్లు వార్నింగ్ ఇచ్చా, అయితే వాళ్లు ఎప్పుడూ ఆ సంఘటన గురించి మాట్లాడలేదు.

వార్నింగ్ ఇచ్చిన తర్వాత క్రీజుదాటడం బ్యాట్స్‌మెన్ తప్పు. అలా చేస్తే 11 మంది బ్యాట్స్‌మెన్లను రనౌట్ చేయడానికి నేను రెఢీగా ఉంటాను...’ అంటూ చెప్పుకొచ్చాడు మురళీ కార్తీక్.

‘బౌలర్ క్రీజుదాటితే ఫ్రీ హిట్ ఇస్తున్నప్పుడు, బ్యాట్స్‌మెన్ క్రీజు దాటినప్పుడు ఫ్రీ బాల్ ఎందుకు ఇవ్వరు’ అంటూ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఫ్రీ బాల్‌లో వికెట్ పడకపోతే, బ్యాట్స్‌మెన్ ఖాతా నుంచి 10 పరుగులు తగ్గించాలని డిమాండ్ చేశాడు అశ్విన్.