మహేంద్ర సింగ్ ధోనీ, ఆ రోజు టీమిండియా జెర్సీతోనే పడుకున్నాడు... కారణం ఏంటంటే...

Published : Jul 06, 2021, 11:30 PM IST

మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ ప్రపంచంలో తనకంటే ఓ నూతన శకాన్ని స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న మాహీ కెరీర్‌లో కొన్ని చెరగని మరకలు కూడా ఉన్నాయి...

PREV
110
మహేంద్ర సింగ్ ధోనీ, ఆ రోజు టీమిండియా జెర్సీతోనే పడుకున్నాడు... కారణం ఏంటంటే...

సీనియర్లు క్రికెటర్లలతో మెజారిటీ మంది వన్డే, టీ20ల కంటే టెస్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ నుంచి సెహ్వాగ్, గంభీర్ దాకా అందరూ వన్డేల నుంచి తప్పుకున్నా టెస్టుల్లో ఎక్కువ కాలం కొనసాగాలని భావించినవాళ్లే...

210

అయితే మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం టెస్టు క్రికెట్‌కే తొలుత రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి తప్పుకుని, పెద్దగా అనుభవం లేని విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం చాలా పెద్ద డిస్కర్షన్‌కి దారి తీసింది.

310

అనిల్ కుంబ్లే నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న ధోనీ, చాలా తక్కువ కాలంలోనే టీమిండియాను నెం.1 టీమ్‌గా నిలిపాడు...

410

అయితే ఒకానొక దశలో వరుస విజయాలతో టెస్టుల్లో టాప్ ర్యాంకుకి చేరుకున్న టీమిండియా, ఆ తర్వాత వరుస విజయాలతో సతమతమైంది... అదే టైంలో వీరూ, గంభీర్ వంటి సీనియర్లను పక్కనబెట్టడంతో ధోనీపై విమర్శలు వచ్చాయి...

510

‘ధోనీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన రోజు నాకు ఇంకా గుర్తుంది. 2014లో, మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో నేను, ధోనీతో కలిసి బ్యాటింగ్ చేశాను. అయితే ఆ మ్యాచ్ మేం ఓడిపోయాం.

610

ఆ ఓటమి తర్వాత ఓ వికెట్ స్టంప్ తీసుకున్న ధోనీ, ‘ఇంకా నేను వెళ్తాను’ అంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అది అతనికి చాలా ఎమోషనల్ మూమెంట్...

710

నేను, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ... తనతో రూమ్‌లో ఉన్నాం. ఆ రాత్రి మొత్తం ధోనీ, తన టెస్టు జెర్సీలోనే ఉన్నాడు... తన కళ్లల్లో నీళ్లు కూడా చూశాను’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

810

తన ఆఖరి టెస్టులో 8 క్యాచులు అందుకున్న ధోనీ, ఓ స్టంపౌట్ చేసి కుమార సంగర్కర పేరిట ఉన్న అత్యధిక స్టంపౌట్ల రికార్డును బ్రేక్ చేయడం విశేషం... 

910

టీమిండియా తరుపున 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 90 టెస్టుల్లో 6 సెంచరీలతో 4876 పరుగులు చేసిన ధోనీ, 256 క్యాచులు, 38 స్టంపింగ్స్ చేశాడు...

1010

టెస్టులకు ముందే రిటైర్మెంట్ ఇచ్చాడని ధోనీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ధోనీ రిటైర్మెంట్ వరకూ టీమిండియా తరుపున అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన కెప్టెన్‌గానే కాకుండా, అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు మాహీ...

click me!

Recommended Stories