టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తమిళనాడులో మాత్రం మాహీకి వీరాభిమానులు, భక్తులు ఉంటారు. తమ ఇంటినే మాహీ గుడిగా మార్చిన వీరాభిమానులు, తమిళనాడులోనే కనిపిస్తారు. జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఎమ్మెస్ ధోనీకి, తమిళనాడులో ఇంత ఫాలోయింగ్, పాపులారిటీ రావడానికి కారణం ఐపీఎల్...