‘38 ఏళ్ల వయసులో కూడా శ్రీశాంత్ 125 కి.మీ.ల వేగంతో బంతులు విసురుతున్నాడు. అతను ఇదే క్రమశిక్షణతో తన బౌలింగ్‌పైన ఫోకస్ పెడితే, తిరిగి 130 స్పీడ్‌ను అందుకోగలడు. అదే జరిగితే మళ్లీ డేంజరస్ బౌలర్‌గా మారతాడు’ అంటూ శ్రీశాంత్ రీఎంట్రీ గురించి కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.