ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించి, దురుసుగా ప్రవర్తించే ఆస్ట్రేలియా ప్రజలకు వారి స్టైల్‌లోనే సమాధానం చెప్పే విరాట్ కోహ్లీ లేకపోవడం వల్లే టీమిండియాకి ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.