క్రీజులో టవల్‌ కట్టిన మహ్మద్ షమీ... ఐసీసీ ఫైనల్స్‌లో మొట్టమొదటి భారత బౌలర్‌గా...

Published : Jun 22, 2021, 09:34 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో రోజు పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా కీలకమైన స్టేజ్‌లో అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు, కివీస్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశారు...

PREV
110
క్రీజులో టవల్‌ కట్టిన మహ్మద్ షమీ... ఐసీసీ ఫైనల్స్‌లో మొట్టమొదటి భారత బౌలర్‌గా...

సౌంతిప్టన్‌లో మంచి రికార్డున్న మహ్మద్ షమీ, మరోసారి అద్భుతమై స్పెల్ వేశాడు. సరిగ్గా ఇదే రోజున 2019లో (జూన్ 22, 2019) వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై వన్డేల్లో హ్యాట్రిక్ సాధించాడు మహ్మద్ షమీ...

210

నేటి మ్యాచ్‌లో 26 ఓవర్లు వేసి, 8 మెయిడిన్లతో 76 పరుగులిచ్చిన మహ్మద్ షమీ, 4 వికెట్లు తీశాడు. ఐసీసీ ఫైనల్స్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ షమీ...

310

ఇప్పటిదాకా 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అమరనాథ్ వేసిన స్పెల్ (3/12), 2007టీ20 వరల్డ్‌కప్‌లో ఇర్ఫాన్ పఠాన్ (3/16) వేసిన స్పెల్స్‌యే భారత జట్టు తరుపున అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. 

410

వీరితో పాటు ఆర్‌పీ సింగ్, ప్రసాద్, హర్భజన్ సింగ్, మదన్‌లాల్, జహీర్ ఖాన్ మూడేసి వికెట్లు తీసి నాలుగు వికెట్లు మాత్రం పడగొట్టలేకపోయారు...

510

సౌంతిప్టన్‌ వాతావరణాన్ని తట్టుకోలేకపోయిన మహ్మద్ షమీ, చలిని తట్టుకునేందుకు మైదానంలోనే టవల్ కట్టుకుని నిల్చోవడం హాట్ టాపిక్ అయ్యింది... 

610

తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

710

తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన రాస్ టేలర్, న్యూజిలాండ్ తరుపున అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేల పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

810

49 పరుగుల వద్ద అవుటైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన కివీస్ కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో 30 పరుగులు చేసిన విలియంసన్, తన రికార్డును మెరుగుపర్చుకున్నాడు.

910

2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ ఫ్లెమ్మింగ్ 5 పరుగులు చేయగా 2009 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ డకౌట్ అయ్యాడు...

1010

తొలి ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన టిమ్ సౌథీ, టెస్టుల్లో 75 సిక్సర్లను పూర్తిచేసుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ కంటే సౌథీ టెస్టుల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం...

click me!

Recommended Stories