ప్రతీ ఒక్కరికీ ఒకవైపు జరిగింది మాత్రమే తెలుస్తుంది. రెండో వైపు వారి వాదన వినడానికి ఇష్టపడరు కూడా. అందుకే నేను నా విషయంలో జరిగింది ప్రపంచానికి తెలియాలని అనుకున్నాను. నాకు క్రికెట్‌కి మించింది ఏదీ లేదు. క్రీజులోకి దిగిన ప్రతీ సారి నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించా కానీ నా స్వంత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు... నా పైన అలాంటి ఆరోపణలు చేసినప్పుడు కోపం, ప్రస్టేషన్, ఇరిటేషన్ అన్నీ వచ్చాయి. అన్నింటినీ కంట్రోల్ చేసుకుని, నా ఆటపైనే ఫోకస్ చేశా...’ అంటూ కామెంట్ చేసింది మిథాలీ రాజ్...