మేం చావలేదుగా... టీమిండియాపై మిచెల్ స్టార్క్ భార్య సెటైర్... ఫ్యాన్స్ ఫైర్!

Published : Jan 18, 2021, 06:37 AM IST

ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మిచెల్ స్టార్క్, ఆలీసా హేలీ. స్టార్క్ ఆస్ట్రేలియా పురుషుల జట్టుకి మెయిన్ పేసర్ కాగా, ఆలీసా ఆసీస్ మహిళల జట్టులో ఆల్‌రౌండర్. అయితే తనకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని, భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది ఆలీసా హేలీ...

PREV
19
మేం చావలేదుగా... టీమిండియాపై మిచెల్ స్టార్క్ భార్య సెటైర్... ఫ్యాన్స్ ఫైర్!

ప్రస్తుతం బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న భారత క్రికెట్ జట్టు, అక్కడ ఎంతో కఠినమైన క్వారంటైన్ పరిస్థితులను ఎదుర్కుంటోంది...

29

క్వీన్‌లాండ్స్ క్వారంటైన్ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు, హోటల్ గదులలో నుంచి బయటికి రావడానికి కూడా అవకాశం లేదు...

39

అంతేకాకుండా ఎవరి బెడ్స్ వాళ్లే రెఢీ చేసుకోవాల్సి వస్తోందని, ఎవరి బాత్రూంలను వాళ్లే క్లీన్ చేసుకోవాల్సిన గతి పట్టిందని ఓ భారత క్రికెటర్ వాపోయినట్టు ఆస్ట్రేలియా మీడియా ప్రచురించింది.

49

దీనిపై స్పందించిన ఆలీసా హేలీ... ‘గత ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య సిరీస్ జరిగినప్పుడు, ఇరు జట్లు ఇక్కడే ఉన్నాయి. మేం కూడా కఠినమైన ఆంక్షల మధ్య క్రికెట్ ఆడాం.. మేమేం చావలేదుగా...’ అంటూ కామెంట్ చేసింది.

59

ఈ కామెంట్లపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు... సుదీర్ఘ పర్యటనకు వచ్చిన జట్టును ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇలా హేళన చేయడం బాలేదని తిట్టిపోస్తున్నారు.

69

‘ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు 14 రోజుల నుంచే క్వారంటైన్ జీవితాన్ని గడుపుతున్నారు చాలామంది భారత క్రికెటర్లు... ఒక వారం పాటు క్వారంటైన్‌లో ఉండడమే కష్టంగా ఉంటుంది...

79

అలాంటిది 5 నెలలుగా భారత జట్టులో చాలామంది కఠినమైన క్వారంటైన్ జీవితాన్ని అనుభవిస్తున్నారు... వారి కష్టాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ...

89

అదీకాకుండా స్వదేశంలో సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్వారంటైన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చిన ఆసీస్, భారత క్రికెటర్ల విషయంలో మరీ కఠినంగా వ్యవహారిస్తోందనే ఆరోపణ కూడా ఉంది.

99

బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు సాధించిన అద్భుత విజయాన్ని జీర్ణించుకోలేకనే ఆస్ట్రేలియా ఈ విధంగా ప్రవర్తిస్తోంది... ఆసీస్ మీడియా భారత జట్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు టీమిండియా అభిమానులు.

click me!

Recommended Stories