సారా నాకు పెళ్లి ప్రపోజల్ తెచ్చింది, ఎమ్మెస్ ధోనీని కలవడంతోనే... పాక్ పేసర్ దహనీ..

Published : Feb 25, 2022, 05:08 PM IST

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2022 సీజన్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు పేసర్ షానవాజ్ దహానీ. బంగ్లాదేశ్‌పై టీ20 ఆరంగ్రేటం చేసిన దహానీ, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

PREV
111
సారా నాకు పెళ్లి ప్రపోజల్ తెచ్చింది, ఎమ్మెస్ ధోనీని కలవడంతోనే... పాక్ పేసర్ దహనీ..

క్రికెట్ వరల్డ్‌లో అత్యంత అందగత్తెల్లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్ ఒకరు. ఆమె అందానికి రవీంద్ర జడేజా కూడా పడిపోయాడు...

211

అలాంటి సారా టేలర్, ఓ పాక్ యంగ్ పేసర్‌ను పెళ్లాడాలని అనుకుందట. ఏ మాత్రం నమ్మశక్యంగా లేని ఈ రూమర్, పాక్‌లో తెగ ప్రచారంలో ఉంది...
 

311

ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు పాక్ పేసర్ షానవాజ్ దహానీ...

411

‘న్యూజిలాండ్ పేసర్ షాన్ బాండ్‌ని చిన్నప్పుడు ఎక్కువగా ఇష్టపడేవాడిని. బాండ్‌ కారణంగానే పేసర్ కావాలని కలలు కన్నాను...

511

షేన్ బాండ్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ను బాగా ఇష్టపడుతున్నా. అతన్ని కలవడానికి ఎదురుచూస్తున్నా...

611

మహేంద్ర సింగ్ ధోనీని కలిసి మూమెంట్స్ ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన్ని కలవడంతోనే నాకున్న ఓ కల నెరవేరినట్టైంది...

711

మహేంద్ర సింగ్ ధోనీని కలిసి మూమెంట్స్ ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన్ని కలవడంతోనే నాకున్న ఓ కల నెరవేరినట్టైంది...

811

మాహీ భాయ్ చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను. జీవితాన్ని ఎలా జీవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలని మాహీని చూస్తే తెలుస్తుంది...

911

క్రికెట్‌లో మంచి రోజులు ఉంటాయి, అలాగే చెడ్డ రోజులు ఉంటాయి. ఆటను ఇష్టపడితే రెండింటినీ స్వీకరించాడానికి సిద్ధంగా ఉండాలని మాహీ చెప్పారు...’ అంటూ చెప్పుకొచ్చాడు షానవాజ్ దహానీ...

1011

పాక్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకి ఆడుతున్న షానవాజ్ దహానీకి, ఇంగ్లాండ్ వుమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ సారా టేలర్‌ మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చిందని ఓ రూమర్ పాక్‌లో తెగ ప్రచారంలో ఉంది...

1111

‘ఆ రూమర్ నేను కూడా విన్నాను. అదే నిజమైతే నా తరుపు నుంచి సారాను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. నేను రెఢీ...’ అంటూ నవ్వేశాడు షానవాజ్ దహానీ...

Read more Photos on
click me!

Recommended Stories