KXIP vs RCB: పంజాబ్‌తో బెంగళూరు ఢీ... హెడ్ టు హెడ్ లెక్కలు...
First Published | Sep 24, 2020, 3:29 PM ISTPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోగా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు విజయోత్సహాంతో బరిలో దిగుతోంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.