KXIP vs RCB: కెఎల్ రాహుల్ అద్వితీయ సెంచరీ... రికార్డుల మోత...

First Published Sep 24, 2020, 9:52 PM IST

మొదటి మ్యాచ్‌లో విఫలమైన కెఎల్ రాహుల్, తన పూర్వ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా చెలరేగిపోయాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు లోకేశ్ రాహుల్. ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ చేసిన రాహుల్, పలు రికార్డులను కొల్లగొట్టాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్.
undefined
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు కెఎల్ రాహుల్.
undefined

Latest Videos


ఇంతకుముందు 2018లో ఢిల్లీ తరుపున చేసిన 128 పరుగులే అత్యధికం...
undefined
మొదటి 54 బంతుల్లో 77 పరుగులు చేసిన రాహుల్, చివరి 15 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
undefined
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు కెఎల్ రాహుల్.
undefined
క్రిస్ గేల్ 175, మెక్‌కల్లమ్ 158, డివిల్లియర్స్ 133 పరుగులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
undefined
ప్రత్యర్థికి అత్యధిక సెంచరీలు ఇచ్చిన జట్టుగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో కలిసి టాప్‌లో నిలిచింది బెంగళూరు.
undefined
కోల్‌కత్తా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లపై 8 మంది బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేశారు.
undefined
కెఎల్ రాహుల్ ఐపీఎల్ ఎంట్రీ తర్వాత అత్యధిక 50+ స్కోరు చేసిన పంజాబ్ ప్లేయర్‌ రాహులే.
undefined
రాహుల్ ఇప్పటిదాకా 14 హాఫ్ సెంచరీలు చేయగా, క్రిస్‌గేల్ 8 హాఫ్ సెంచరీలు చేశాడు.
undefined
60 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక 50+ స్కోరు చేసిన క్రికెటర్‌గా రెండో స్థానంలో నిలిచాడు రాహుల్.
undefined
షాన్ మార్ష్ 60 ఇన్నింగ్స్‌లో 18 హాఫ్ సెంచరీలు చేయగా రాహుల్ 17 అర్ధ శతకాలు చేశాడు.
undefined
ఐపీఎల్‌లో సెంచరీలు చేసిన ఆరో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు రాహుల్.
undefined
ఇంతకుముందు సచిన్, సెహ్వాగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, విరాట్ కోహ్లీ, వార్నర్ తర్వాత సెంచరీ చేసిన కెప్టెన్ రాహుల్.
undefined
అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల ఐపీఎల్ పరుగులు పూర్తిచేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్.
undefined
సచిన్ 63 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల క్లబ్‌లో చేరగా, రాహుల్ 60 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
click me!