పెళ్లికి ముందు ఎంత కలిసి తిరిగినా, కలిసి ఇంగ్లాండ్ టూర్‌కి, జర్మనీ టూర్‌లకి వెళ్లినా పెళ్లి తర్వాత ముచ్ఛటగా మూడు రాత్రులు జరపడం ఆనవాయితీ, ఆచారం. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే,టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది...