KKRvsPBKS: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...కేకేఆర్‌కి అత్యంత కీలకంగా...

First Published Apr 26, 2021, 7:12 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కేకేఆర్...

IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
undefined
ఇప్పటిదాకా లీగ్‌లో జరిగిన మ్యాచులన్నీ చెన్నై, ముంబై వేదికగా జరగగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది...
undefined
పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు దక్కించుకోగా, మరోవైపు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కోల్‌కత్తా ఈ మ్యాచ్ గెలవడం అత్యంత ఆవశ్యకం...
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్:శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్, రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివమ మావి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
undefined
పంజాబ్ కింగ్స్:మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, మహ్మద్ షమీ, హెండ్రిక్స్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
undefined
click me!